Wednesday, November 26, 2014

Walking

Jogging kosam morning ee Waking
Idi nene na ani naku Shocking
Vunchutundi body ni Rocking
Anduke chestunna fitness Making

Monday, November 24, 2014

Teju

తనంటే ఆఫీసులో క్రేజు ,
దులుపుతుంది అందరి బూజు ,
చాక్లెట్ అంటే తనకు ఎంతో మోజు ,
తనుంటే గోలే ప్రతి రోజు